న్యూఢిల్లీ :భారతదేశానికి అణు సరఫరాదారుల కూటమి (ఎన్ఎస్‌జీ)లో సభ్యత్వంగు การแปล - న్యూఢిల్లీ :భారతదేశానికి అణు సరఫరాదారుల కూటమి (ఎన్ఎస్‌జీ)లో సభ్యత్వంగు ไทย วิธีการพูด

న్యూఢిల్లీ :భారతదేశానికి అణు సరఫరాద

న్యూఢిల్లీ :భారతదేశానికి అణు సరఫరాదారుల కూటమి (ఎన్ఎస్‌జీ)లో సభ్యత్వంగురించి చర్చల్లో నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తామని చైనా బుధవారం ప్రకటించింది. అయితే సియోల్‌లో జరిగే ఎన్ఎస్‌జీ సమావేశాల ఎజెండాలో ఈ అంశం లేదని పేర్కొంది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి హువాచున్యింగ్ మాట్లాడుతూ భారతదేశం, పాకిస్థాన్‌లకు ఎన్ఎస్‌జీలో ప్రవేశం కల్పించడంపై ఎన్ఎస్‌జీ సభ్యులు అనధికారికంగా మూడు రౌండ్ల చర్చలు జరుపుతారన్నారు. దీనిపై మరింత చర్చ జరగాలని, నిర్మాణాత్మక పాత్ర పోషించాలనిచైనా కోరుకుంటోందన్నారు.ఇదిలావుండగా, ఎన్ఎస్‌జీ సభ్యత్వం కోసం ప్రయత్నాలను భారతదేశం మరింత ముమ్మరం చేసింది. సోమవారం నుంచి ప్రారంభమైన ఎన్ఎస్‌జీ అధికారుల స్థాయి చర్చలను భారతదేశ విదేశాంగ కార్యదర్శి ఎస్. జైశంకర్ అనుక్షణం గమనిస్తున్నారు. భారతదేశానికి సభ్యత్వాన్ని సాధించేందుకు లాబీయింగ్ చేయడానికి ఆయన సియోల్ వెళ్ళారు. అదేవిధంగా విదేశాంగ శాఖ ఉన్నతాధికారి, నిరాయుధీకరణ, అంతర్జాతీయ భద్రతా విభాగానికి ఇన్‌ఛార్జి అమన్‌దీప్ గిల్ కూడా సియోల్‌ వెళ్ళి, భారతదేశం గురించి వివరిస్తున్నారు. ఎన్ఎస్‌జీలో సభ్యత్వం రావాలంటే దానిలోని అన్ని దేశాలూ అనుకూలంగా ఓటు వేయాలి. కనీసం ఒక్క దేశం వ్యతిరేకించినా సభ్యత్వం దక్కదు. ప్రస్తుతం దీనిలో 48 దేశాలకుసభ్యత్వం ఉంది. చైనా, టర్కీ, దక్షాఫ్రికా, ఐర్లాండ్, న్యూజిలాండ్ మన దేశానికి వ్యతిరేకంగా ఉన్నాయి.
0/5000
จาก: -
เป็น: -
ผลลัพธ์ (ไทย) 1: [สำเนา]
คัดลอก!
న్యూఢిల్లీ: భారతదేశానికిఅణుసరఫరాదారులకూటమి (ఎన్ఎస్జీ) లోసభ్యత్వంగురించిచర్చల్లోనిర్మాణాత్మకంగావ్యవహరిస్తామనిచైనాబుధవారంప్రకటించింది అయితేసియోల్లోజరిగేఎన్ఎస్జీసమావేశాలఎజెండాలోఈఅంశంలేదనిపేర్కొంది చైనావిదేశాంగమంత్రిత్వశాఖఅధికారప్రతినిధిహువాచున్యింగ్మాట్లాడుతూభారతదేశం పాకిస్థాన్లకుఎన్ఎస్జీలోప్రవేశంకల్పించడంపైఎన్ఎస్జీసభ్యులుఅనధికారికంగామూడురౌండ్లచర్చలుజరుపుతారన్నారు దీనిపైమరింతచర్చజరగాలని నిర్మాణాత్మకపాత్రపోషించాలనిచైనాకోరుకుంటోందన్నారు.ఇదిలావుండగా ఎన్ఎస్జీసభ్యత్వంకోసంప్రయత్నాలనుభారతదేశంమరింతముమ్మరంచేసింది సోమవారంనుంచిప్రారంభమైనఎన్ఎస్జీఅధికారులస్థాయిచర్చలనుభారతదేశవిదేశాంగకార్యదర్శిఎస్ జైశంకర్అనుక్షణంగమనిస్తున్నారు భారతదేశానికిసభ్యత్వాన్నిసాధించేందుకులాబీయింగ్చేయడానికిఆయనసియోల్వెళ్ళారు అదేవిధంగావిదేశాంగశాఖఉన్నతాధికారి నిరాయుధీకరణ అంతర్జాతీయభద్రతావిభాగానికిఇన్ఛార్జిఅమన్దీప్గిల్కూడాసియోల్వెళ్ళి భారతదేశంగురించివివరిస్తున్నారు ఎన్ఎస్జీలోసభ్యత్వంరావాలంటేదానిలోనిఅన్నిదేశాలూఅనుకూలంగాఓటువేయాలి కనీసంఒక్కదేశంవ్యతిరేకించినాసభ్యత్వందక్కదు ప్రస్తుతందీనిలో 48 దేశాలకుసభ్యత్వంఉంది చైనా టర్కీ దక్షాఫ్రికా ఐర్లాండ్ న్యూజిలాండ్మనదేశానికివ్యతిరేకంగాఉన్నాయి
การแปล กรุณารอสักครู่..
ผลลัพธ์ (ไทย) 2:[สำเนา]
คัดลอก!
న్యూఢిల్లీ: భారతదేశానికిఅణుసరఫరాదారులకూటమి (ఎన్ఎస్జీ) లోసభ్యత్వంగురించిచర్చల్లోనిర్మాణాత్మకంగావ్యవహరిస్తామనిచైనాబుధవారంప్రకటించింది అయితేసియోల్లోజరిగేఎన్ఎస్జీసమావేశాలఎజెండాలోఈఅంశంలేదనిపేర్కొంది చైనావిదేశాంగమంత్రిత్వశాఖఅధికారప్రతినిధిహువాచున్యింగ్మాట్లాడుతూభారతదేశం, పాకిస్థాన్లకుఎన్ఎస్జీలోప్రవేశంకల్పించడంపైఎన్ఎస్జీసభ్యులుఅనధికారికంగామూడురౌండ్లచర్చలుజరుపుతారన్నారు దీనిపైమరింతచర్చజరగాలని, నిర్మాణాత్మకపాత్రపోషించాలనిచైనాకోరుకుంటోందన్నారు.ఇదిలావుండగా, ఎన్ఎస్జీసభ్యత్వంకోసంప్రయత్నాలనుభారతదేశంమరింతముమ్మరంచేసింది సోమవారంనుంచిప్రారంభమైనఎన్ఎస్జీఅధికారులస్థాయిచర్చలనుభారతదేశవిదేశాంగకార్యదర్శిఎస్ జైశంకర్అనుక్షణంగమనిస్తున్నారు భారతదేశానికిసభ్యత్వాన్నిసాధించేందుకులాబీయింగ్చేయడానికిఆయనసియోల్వెళ్ళారు అదేవిధంగావిదేశాంగశాఖఉన్నతాధికారి, నిరాయుధీకరణ, అంతర్జాతీయభద్రతావిభాగానికిఇన్ఛార్జిఅమన్దీప్గిల్కూడాసియోల్వెళ్ళి, భారతదేశంగురించివివరిస్తున్నారు ఎన్ఎస్జీలోసభ్యత్వంరావాలంటేదానిలోనిఅన్నిదేశాలూఅనుకూలంగాఓటువేయాలి కనీసంఒక్కదేశంవ్యతిరేకించినాసభ్యత్వందక్కదు การกระทำของప్రస్తుతందీనిలోదేశాలకుసభ్యత్వంఉంది చైనా, టర్కీ, దక్షాఫ్రికా, ఐర్లాండ్, న్యూజిలాండ్మనదేశానికివ్యతిరేకంగాఉన్నాయి
การแปล กรุณารอสักครู่..
ผลลัพธ์ (ไทย) 3:[สำเนา]
คัดลอก!
%%%%%%%
การแปล กรุณารอสักครู่..
 
ภาษาอื่น ๆ
การสนับสนุนเครื่องมือแปลภาษา: กรีก, กันนาดา, กาลิเชียน, คลิงออน, คอร์สิกา, คาซัค, คาตาลัน, คินยารวันดา, คีร์กิซ, คุชราต, จอร์เจีย, จีน, จีนดั้งเดิม, ชวา, ชิเชวา, ซามัว, ซีบัวโน, ซุนดา, ซูลู, ญี่ปุ่น, ดัตช์, ตรวจหาภาษา, ตุรกี, ทมิฬ, ทาจิก, ทาทาร์, นอร์เวย์, บอสเนีย, บัลแกเรีย, บาสก์, ปัญจาป, ฝรั่งเศส, พาชตู, ฟริเชียน, ฟินแลนด์, ฟิลิปปินส์, ภาษาอินโดนีเซี, มองโกเลีย, มัลทีส, มาซีโดเนีย, มาราฐี, มาลากาซี, มาลายาลัม, มาเลย์, ม้ง, ยิดดิช, ยูเครน, รัสเซีย, ละติน, ลักเซมเบิร์ก, ลัตเวีย, ลาว, ลิทัวเนีย, สวาฮิลี, สวีเดน, สิงหล, สินธี, สเปน, สโลวัก, สโลวีเนีย, อังกฤษ, อัมฮาริก, อาร์เซอร์ไบจัน, อาร์เมเนีย, อาหรับ, อิกโบ, อิตาลี, อุยกูร์, อุสเบกิสถาน, อูรดู, ฮังการี, ฮัวซา, ฮาวาย, ฮินดี, ฮีบรู, เกลิกสกอต, เกาหลี, เขมร, เคิร์ด, เช็ก, เซอร์เบียน, เซโซโท, เดนมาร์ก, เตลูกู, เติร์กเมน, เนปาล, เบงกอล, เบลารุส, เปอร์เซีย, เมารี, เมียนมา (พม่า), เยอรมัน, เวลส์, เวียดนาม, เอสเปอแรนโต, เอสโทเนีย, เฮติครีโอล, แอฟริกา, แอลเบเนีย, โคซา, โครเอเชีย, โชนา, โซมาลี, โปรตุเกส, โปแลนด์, โยรูบา, โรมาเนีย, โอเดีย (โอริยา), ไทย, ไอซ์แลนด์, ไอร์แลนด์, การแปลภาษา.

Copyright ©2024 I Love Translation. All reserved.

E-mail: